ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు


ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): పట్టణంలో మంగళవారం నాడు కృష్ణాష్టమి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుకున్నారు రాధాకృష్ణ వేషాలతో వేషధారణ చిన్నారులు చేసి చేశారు. కరోనా నేపథ్యంలో ఎవరి ఇంట్లో వారు కృష్ణాష్టమిపండగ  జరుపుకొన్నారు. పిల్లలకు చిన్నారులకు రాధాకృష్ణ వేషధారణతో అలంకరించారు కృష్ణాష్టమి కావడంవల్ల ఉదయం వేకువజామున ఇల్లు శుభ్రం చేసుకొని ఉపవాసాలు ఉండి కృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.