కరీంనగర్, (అరొగ్యజ్యోతి) : శుక్రవారం రోజున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పర్యటన వివరాలు ఈ విధంగా వున్నాయి.ఉ.9:00 లకు వీణవంక మండలం ఎల్బాక, శంకరపట్నం మండలం కొత్తగట్టు, హుజురాబాద్ మండలం సిర్సపల్లి గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శిస్తారు.అలాగే ఉ. 11:30 గంటల నుండి ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి, కమలాపూర్ మండలంలోని గుండేడు, భీంపల్లి, కన్నూరు, పంగిడిపల్లి, గోపాలపురం గ్రామాల పరిధిలోని PACS, IKP ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు.2:00 మ.గంటల నుండి శనిగరం, మాదన్నపేట, గూనిపర్తి, శ్రీరాములపల్లి, నెరేళ్ల, అంబాల గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తారు.