కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి
దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్ (ఆరోగ్యజ్యోతి): చాలా కాలం నుండి సబ్
సెంటర్ కు కిరాయి చెల్లించలేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విషయం ను తెలంగాణ వైద్య
ఆరోగ్య ఉద్యోగుల సంఘము(TMHEU) ఆధ్వర్యంలో వైద్య
ఆరోగ్య శాఖ కమిసనర్ వాకాటి కరుణ కు
తేదీ 6-11-2020 న సంఘం అద్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలంగాణ వైద్య ఆరోగ్య ఉద్యోగుల సంఘము మహిళా
విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోడ
అరుణ , రాష్ట్ర కార్యదర్శి రాదిక, వర్కింగ్ ప్రసిడెంట్ రాబర్ట్ బృస్, జనరల్ సెక్రటరి
బుర రవి , దయమని, మమత, శుభాసిని,లతా, ఫ్రాన్సిక , మౌనిఖ, స్వర్ణ కుమారి, సువర్ణ
కుమారి, అజీం లు తేపినారు. వెంటనే స్పందించిన కమిసనర్
2020-21 సం. నకు 12 నెలల రెంట్ మంజూరు చేస్తూ RC.No.71/SPMU_NHM/TS /2020_21 Dt.30_12_2020
ఉత్తర్వులు జారీచేశారు. రూ.3కోట్ల51 లక్షల రూపాయలు విడుదల చేశారరాణి వారు
పేర్కొన్నారు. స్పందించిన కమిషనర్ వాకాటి కరుణ మేడంకు వారు కృతజ్ఞతలు తెలిపినారు.