కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని
మంగళవారం నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు జిల్లా
వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అవార్డు అందుకున్నారు. ఈయన
తోపాటు డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ సాధన ,జిల్లా సర్విలేన్స్ అధికారి డాక్టర్ వై సి శ్రీనివాస్,
యు పి హెచ్ సి వైద్యాధికారి డాక్టర్ వినోద్ అవార్డులు అందుకున్నారు. ఇచ్చోడ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన సిహెచ్ఓ బ్రహ్మానందం రెడ్డి , ఏ పి ఎం సిడం
వామన్ రావు, డి డి ఎం శివ ప్రసాద్, హెల్త్ ఎద్యుసుతర్ శ్రీనివాస్ ,ల్యాబ్ టెక్నీషియన్లు రామకృష్ణ,ఆరిఫ్
ఉద్దిన్ ,అలాగే రమేష్ ఎస్తీస్ అవార్డు
తీసుకున్నారు , శ్రీకాంత్ ఫార్మసిస్ట్, డి పి ఓ స్వామి. నేరడిగొండ ప్రాథమిక ఆరోగ్య
కేంద్రానికి చెందిన రామ్ నరేష్ ,నర్సాపూర్ పి ఎస్ సి కి చెందిన సక్కుబాయి, ఖుషి
నగర్ అర్బన్ ప్రాథమిక ఆరోగ్య నికి చెందిన తులసి ఆశా కార్యకర్తలు అవార్డు పొందారు.