కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
వరంగల్(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న జ్యోతి
అనే అంగన్‌వాడి కార్యకర్త తీవ్ర అస్వస్థతకు గురైంది. జ్యోతికి గుండెనొప్పి రావడంతో
వెంటనే కుటుంబసభ్యులు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారినికి సమాచారం అందించారు.
అయితే అధికారిని స్పందించకపోవడంతో జ్యోతిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని
నిమ్స్ ఆస్పత్రికి తరలించారు