కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి
దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
వరంగల్ (ఆరోగ్యజ్యోతి): MGM హాస్పటల్ లో(వరంగల్) పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఈరోజు 30 మంది తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 లో చెరినారు బూర రవి రాష్ట్ర అధ్యక్షుడు,ఆరెపల్లి కమలాకర్ డి యం ఇ చైర్మన్, నారగోని వెంకట్ మెహన్ అధ్యక్షుడు, విజయ్ కార్యదర్శి, MGM హాస్పటల్ బ్రాంచి, విరి అధ్వర్యంలో చెరినారు.