నూతన సంవత్సర శుభాకాంక్షలు

 

కే. . నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451)

వరంగల్ (ఆరోగ్యజ్యోతి):  వరంగల్ అర్బన్  జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.  కె. లలితాదేవి  వరంగల్ రూరల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధి కారి శ్రీ. చల్లా . మధుసూదన్ లకు DIO. డా . గీతాలక్ష్మి, DEMO శ్రీ అశోక్ రెడ్డి ,  బత్తిని  సుదర్శన్ గౌడ్, కొప్పు ప్రసాద్,కె వి. రాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి,  జి. వీరేందర్,   గోవర్ధన్ రెడ్డి, NHM శ్రీ. శ్రీనివాస్,యం. శివకుమార్ నూతన  సంహత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.  కె. లలితాదేవి   వైద్యులకు మెడికల్ పారామెడికల్ సిబ్బంది అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వ్యాధులు లేని జిల్లాగా ఆదిలాబాద్ ను తీర్చి దిద్దే బాధ్యత మన అందరిపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. కరోన  సమయంలో  వైద్యులు మెడికల్ పారామెడికల్ సిబ్బంది కూడా ఎంతగానో శ్రమించారు అని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసినారు. మునుముందు కూడా కరోన మాదిరిగానే అన్ని రకాల రోగాలు దరిచేరకుండా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. త్వరలో జరిగే పల్స్ పోలియో  ఇమేజెస్ ఇన్ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని సూచించారు.