కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి
దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
సంగారెడ్డి (ఆరోగ్యజ్యోతి): అందొల్లోని జోగిపేట పట్టణంలో ఆత్మగౌరవ కమిటి కన్వీనర్ వీరభద్ర రావు సమక్షంలో
జోగిపేట బిజెపి కార్యాలయం లో భరత్ సత్యనారాయణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగుల
ఛైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఘనహ సన్మానం చేయడం జరిగింది. ఇందులో వివిధ రాజకీయ
పార్టీలకు సంబందించిన నాయకులు ఆయనకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో వీరభద్ర రావు, దుర్వసులు, వంశీకృష్ణ, లింగారెడ్డి
సర్పంచ్ చింతకుంట, పి సంతోష్ అందోల్
కౌన్స్లుర్, ప్రభత్ కుమార్
బీజేపీ నియోజకవర్గ అధ్యక్షుడు, ప్రవీణ్, సంశీర్
అడ్వకేట్, ఉమకాంత్, రషీద్, సి హెచ్ వీరేశం , కొత్త శ్రీను తదితరులు పాల్గొన్నారు.