కే.నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
వరంగల్ (ఆరోగ్యజ్యోతి):కోవిద్ -19 కరోనా వారియర్స్ టీకా వేసుకున్నా సందర్బంగా చింతల్ పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంసిబ్బంది చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్. రవీందర్ నందు అభినందనలు తెలిపిన చెప్పారు..ఈ కార్యక్రమాల్లో పీ. ఎచ్. ఎమ్. డీ.మోహనరావు , స్టాఫ్ నర్స్ సమీన , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా , ల్యాబ్ టెక్నీషియన్ లావణ్య , ఫార్మసిస్ట్ జోష్నా , ఏ.ఎన్.ఎమ్.లు శ్రీలత , ఉమా , నాగలక్ష్మి , ప్రేమలత , పెనిన్నా , ఆశ వర్కర్స్ మాలని రవళి , శోభ సుమిత్ర , సుమలత , అనూష , మరియు యూ.పీ.ఎచ్.సీ.స్టాఫ్ అభినందనలు తెలిపినారు.