కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి దిన
పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451)
నిర్మల్ (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య
శాఖ తో పాటు వైద్యవిధాన పరిషత్ శాఖలకు సుమారు 79 అవార్డులను ప్రదానం చేశారు. గణతంత్ర దినోత్సవ
సందర్భంగా అవార్డులను జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ చేతుల మీదుగా అందుకున్నారు. డాక్టర్ దేవేందర్ రెడ్డి డి సి
ఎహ్ ఎస్ . డాక్టర్ రత్నాకర్ రెడ్డి సీఎఎస్
నిర్మల్, డాక్టర్ రవి కుమార్ సీఎఎస్
నిర్మల్ డాక్టర్ వేణు గోపాల కృష్ణ సీఎఎస్ నిర్మల్, డాక్టర్ కాశీనాథ్ మెడికల్ సూపర్డెంట్ ఏరియా
హాస్పిటల్ బన్స,. డాక్టర్ వసంత రావు
,డాక్టర్ వెంకటేష్ ఆయుస్ మమద,డాక్టర్ స్వప్న మెడికల్ ఆఫీసర్ ఆర్ బి ఎస్ కే ,డాక్టర్
మెడికల్ అమ్తుల్ అజీజ్ మెడికల్ ఆఫీసర్ ఆర్ బి ఎస్ కే , డాక్టర్ మతీనుల్ల మెడికల్
ఆఫీసర్ ఆర్ బి ఎస్ కే ,డాక్టర్ యు అరుణ మెడికల్ ఆఫీసర్ కడెం, డాక్టర్ నిఖిల రాణి మెడికల్ ఆఫీసర్ కుంతలా, డాక్టర్ ఆశిష్ రెడ్డి
డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ బైంసా డివిజన్, డాక్టర్ కార్తీక్ బి డిస్టిక్ సుర్వెలెన్స్ ఆఫీసర్ నిర్మల్ గణతంత్ర దినోత్సవం
సందర్భంగా జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.అయూబ్ ఖాన్ ఎం ఎం ఓ
నిర్మల్ ,గంగన్న జెఎస్డబ్ల్యు నిర్మల్, రవి డ్రైవర్ నిర్మల్ ,శంకర్ డ్రైవర్
నిర్మల్ అ,నిల్ రాథోడ్ నిర్మల్, ప్రశాంత్ నిర్మల్ ,టి సంతోష్ నిర్మల్ ,సందీప్
నిర్మల్ , వకుళ్ళ దేవి అమీర్ అబూ అమీర్ , శ్రీనివాసాచారి, స్టాఫ్ నర్స్ ఆర్ ప్రియ
నీల నిర్మల్ ,కృష్ణవేణి స్టాఫ్ నర్సు నిర్మల్ ,చంద్ర సుజాత ఎడిటర్స్ నిర్మల్,
కరుణాకర్ బైంసా, డి.సురేష్ బైంసా, కె.శ్రీనివాస్ బైంసా, టి లక్ష్మి
లింగంపల్లి, బి రాజా ఆశ, కె లక్ష్మి, జై లక్ష్మి ఆశ, ఆ దిలీప్ 108 ,సతీష్ కుమార్, 108 షీలా జీవన్ కుమార్
పైలెట్ ,శ్యాంకుమార్ పైలెట్, మోహిన్ నిర్మల్ .సుజాత, లక్ష్మీ ఆశ అవార్డులు
అందుకున్నారు.కమల రాణి ఏఎన్ఎం
గాజులపేట, ఎస్ రాధా , సుజాత ఆశ బజార్ మార్కెట్, రాజు ఆశ, పల్లి పద్మ బుధవార్ పేట్ ,రామలక్ష్మి
ఆశ బుధవార్ పేట్, రాజేశ్వరి మదీనా కాలనీ,రుక్సాన, వందన, మౌనిక ,పి లక్ష్మి,
వరలక్ష్మి ,లావణ్య ఆశ లు అవార్డ్ తీసుకున్నారు. రాజేందర్ డ్రైవర్ అంబులెన్స్ ,
శర్ఫోద్దిన్, అనిల్ , లక్ష్మన్ రెడ్డి రాంనగర్ ,గంగాధర్ ఎల్ టి లు, సారంగాపూర్లు
అవార్డ్ తీసుకున్నారు. కరీముద్దీన్ ఎం పీ
హెచ్ వో, బోజరెడ్డి, భాబిత ఆరోగ్య కార్యకర్త, విజయ్ కుమారి, ఉమా , రమణ కమ్యూనిటీ ఆర్గనైజేషన్ ,రాములు
కమ్యూనిటీ ఆర్గనైజర్ బంగార్పేట్, గోపాల్ ఎం పి హెచ్ ఎస్ కడెం, విమల నుస్రత్ దిలీప్ డ్రైవర్ 1౦4 బైంసా, సుభాష్
డ్రైవర్ డ్రైవర్ 104 ఖానాపూ,ర్
తిరుపతి డ్రైవర్ 104, శేఖర్ డ్రైవర్
నిర్మల,కళా రాణీ స్టాఫ్ నర్స్ ఏరియా హాస్పిటల్ నిర్మల్లు కలెక్టర్ చేత అవార్డ్స్
తీసుకున్నారు.