కే. . నరేష్
కుమార్ ఆరోగ్యజ్యోతి ఎడిటర్ ( 7013260176, 9848025451)
సంగారెడ్డి (ఆరోగ్యజ్యోతి) : జిల్లా వైద్య
ఆరోగ్య శాఖా అధికారి డాక్టర్ మోజీ రామ్ రాథోడ్ కి భరత్ సత్యనారాయణ చైర్మన్ రాష్ట్ర వైద్య ఆరోగ్య
శాఖ ఉద్యోగుల సంఘం తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో P. ఉమాకాంత్ జిల్లా
కార్యదర్శి T ప్రభు జిల్లా ఉపాధ్యక్షుడు M నర్సింలు జనరల్ సెక్రెటరీ TNGO శ్రీరామ్ సుధాకర్
AMO బస్వరాజ్ DPMO నాగరాజ్ సూపర్వైజర్ కమల ఫార్మసిస్ట్ , నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా DM&HO మాట్లాడుతూ యూనియన్ నాయకులకు సంగారెడ్డి జిల్లా అన్ని
వైద్య సంక్షేమ కార్యక్రమా లోను తెలంగాణ రాష్ట్రము లో మొదటి స్థానంలో నిలబెట్టాలని కోరినారు. వైద్య
ఆరోగ్య శాఖ ఉద్యోగులందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.