కరోనా నివారణ టీకా అందరు తీసుకోవాలి



      కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ ( 7013260176  9848025451

 రిమ్స్ సమావేశ మందిరంలో పోలీసుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు,

 జిల్లా ఎస్పీ తో పాటు పలువురు ఉన్నతాధికారులు, సిబ్బందికి కరోనా టీకాల

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి లో బుధవారంనాడు జిల్లా పోలీసులకు నాటికలు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు ముందుగా జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ తీసుకున్నారు అనంతరం రిమ్స్ ఆస్పత్రిలో ని ఆడిటోరియం హాల్ లో పోలీసు సిబ్బందికి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 500 మందికి నాటికలు వేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ టీకాలు వేసుకున్న ప్రతి ఉద్యోగి ఇమ్మ్యూనిటి శక్తి పెంచడానికి కోవా దోహదపడుతుందన్నారు మొదట్లో వ్యాక్సిన్ తీసుకున్నవారికి రెండో సైతం అదే ఉన్నట్లు ఆయన తెలిపారు తీసుకున్నవారికి మళ్లీ అదే టీకా వ్యాక్సిన్ రెండో రోజు 28 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు బుధవారంతో జిల్లాలో 90 శాతం మంది పోలీసు శాఖకు చెందిన ఉద్యోగులకు వ్యాక్సిన్ పూర్తి అవుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు తీసుకున్న ఉద్యోగులందరూ చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తెలిపారు మన శరీరంలో కరోనా వైరస్ చేయడానికి శక్తి ఉత్పన్నమవుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఈ విషయంలో ఎలాంటి భయభ్రాంతులు అపోహలు అవసరం లేదని ఇది పూర్తిగా సురక్షితమైనదని తెలిపారు ఇప్పటివరకు తీసుకున్నవారు కి ఎలాంటి దుష్పరిణామాలు రాలేదని పేర్కొన్నారు ప్రతి ఒక్కరు నిర్భయంగా కర్నాటిక్ వేయించుకోవాలని తెలిపారు.అదనపు ఎస్పీ బి.వినోద్ కుమార్ పర్యవేక్షణలో జిల్లాలోని వెయ్యి మంది పైగా  పోలీస్ అధికారులు, సిబ్బందికి టీకాలు అందించే కార్యక్రమం గత మూడు రోజుల నుంచి కొనసాగుతుందని తెలిపారు, కరోనా మహమ్మారి వైరస్ విషయంలో ప్రభుత్వం సూచించిన ఆదేశాలు పాటించాలని తెలిపినారు.  వ్యాక్సినేషన్ అనంతరం ప్రభుత్వం తుది ఉత్తర్వులు వచ్చేవరకూ జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలన్నారు. వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసిన రిమ్స్ డాక్టర్లను జిల్లా ఎస్పీ అభినందిచారు.  ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి (పరిపాలన) ఎస్. శ్రీనివాసరావు, ఏఆర్ అదనపు ఎస్పి బి. వినోద్ కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్  నరేందర్ రాథోడ్, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పి. సాధన, డిఐఓ డాక్టర్ విజయసారథి, పట్టణ డిఎస్పి వెంకటేశ్వరరావు, ట్రాఫిక్ సీఐ పేర్ల గంగాధర్, గ్రామీణ సిఐ కే. పురుషోత్తం చారి. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు, పోలీస్ కార్యాలయం పర్యవేక్షరాలు, ఎంఏ జోసెఫిన్, స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐలు, అన్వర్ ఉల్ హక్, మెస్రం చంద్రభాన్, ట్రాఫిక్ ఎస్ఐ సయ్యద్ అబ్దుల్ బాకీ, తదితరులు పాల్గొన్నారు.