కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ ( 7013260176 9848025451
ములుగు,(ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కరుణ వాకాటి ఆదేశాల
మేరకు అపోలో హాస్పిటల్ వారి సౌజన్యం తొ అపోలో మేనేజర్ డా. పులిజాల శ్రీనివాస్ రావు.
ట్రైనింగ్ మేనేజర్ స్వరూప నేత్రత్వం లో ములుగు , ఏటూరునాగారం వైద్య ఉద్యుగులు
పెషేంట్ కేర్. శానిటేషన్. సపోటిగ్ స్టాఫ్ కు ములుగు జిల్లా హాస్పిటల్ లో శిక్షణ ఇస్తున్నారుఆసుపత్రి
కి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు తోపాటు పరిశుభ్రత అందించాలని సూచించారు ముఖ్యంగా
శానిటేషన్ ఎలా ఉండాలి. అత్య అవసరం పరిస్థితి లో పేషేంట్ లను ఎలా కాపాడాలి బేసిక్
లైఫ్ స్టైల్ ఎలా వుండాలి అంటూ వ్యాదుల పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి. వెస్ట్
మెటీరియల్ ఇక్కడ ఎలా దంపు చెయ్యాలి శుభ్రత పరిశుభ్రత. సిరంజెస్. కాటన్ లాంటి బ్లడ్
స్థాయిన్ ఎలా తొలిగించలి. ఎలాంటి విషయం లు ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్
పర్యవేక్షణ శిక్షణ ఇస్తున్నారు శానిటేషన్ వల్ల రోగులకు రోగుల బంధువులకు రైతులకు
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే వాటిపై స్పష్టంగా
వివరించారు ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల ఏవిధంగా ప్రవర్తించాలి ఉద్యోగులకు ఎలాంటి
కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి వాటిపై స్పష్టంగా వివరించారు ఆసుపత్రిలో ఇచ్చే
ఔషధాలు వేస్టేజ్ పై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై ఉద్యోగులకు
వివరించారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపర్నెంట్ డాక్టర్ జగదీష్ ఆరోగ్య సిబ్బంది
తదితరులు పాల్గొన్నారు