గర్భిణీ లకు ప్రత్యేక వైద్య పరీక్షలు


     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

తూర్పుగోదావరి,(ఆరోగ్య జ్యోతి): పి గన్నవరం నియోజకవర్గం   లో  ప్రధానమంత్రి  సురక్షిత మాతృత్వ అభియాన్ లో భాగంగా నాగుళ్ళంక  ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 47మంది  గర్భిణీ స్త్రీలకు, ప్రత్యేక పరీక్షలు నిర్వహించి మందులు పంపిణి చేసారు. ఈ సందర్భంగా వైద్యాధి కారులు  డాక్టర్ కె. సుబ్బరాజు, డాక్టర్ వై. శ్రీవల్లి మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీ నెలనెలా వైద్య పరీక్షలు చేయించుకోవాలి అన్నారు. వైద్య పరీక్షలు చేయించుకొని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతి ఇవ్వాలని సూచించారు.ప్రస్తుత అయిన తర్వాత పుట్టిన బిడ్డకు నెల నెలా క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని వారు తెలిపారు