కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి): ఉద్యోగులకు 30 శాతము పిట్ మెంట్,పదవీ విరమణ వయస్సు 61
యేండ్లకు పెంపు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులకు ఆశా కార్యకర్తలకు, వేతనం పెంపు, ఉద్యోగులకు రిటైర్మెంట్
గ్యాటుటీని 12 లక్షల నుంచి 16 లక్షలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది,సి పి యస్ ఉద్యోగులకు
ఫ్యామిలీ పెన్షన్, ప్రకటించిన నేపథ్యంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణ
మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ సెంట్రల్ యూనియన్ 1926/98 టిఆర్ఎస్ కేవీ రాష్ట్ర
అధ్యక్షుడు బూర రవి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాబర్ట్ బ్రూస్ అంతుల అజిమ్ ,ప్రవిన్ రామగిరి,ఓదెలు షాఖిర్,మసుక్, శరత్ బాబు, ప్రసాద్ లు కృతజ్ఞతలు తెలిపినారు.