కెసిఆర్ కి కృతజ్ఞతలు

     కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  9848025451)

వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): ఉద్యోగ , ఉపాధ్యాయ పెన్షనర్స్ , పబ్లిక్ సెక్టార్ ,  కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , ఉద్యోగలకు పి. ఆర్ .సి .పై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పెంచడంన్ని స్వాగతిస్తూ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సెంట్రల్ ఎంప్లాయిస్ యూనియన్ 1926/98 కాంట్రాక్ట్ , ఔట్సోర్సింగ్ , ఎన్.ఎచ్.ఎం. రామ రాజేష్ ఖన్నా కృతజ్ఞతలు తెలిపారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 9 లక్షల 17 వేల మందికి లబ్ధి చేకూర్చే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో 30 శాతం పీఆర్సీని పెంచడాన్ని సంతోషదాయకం అన్నారు .