కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
నిజామాబాదు,(ఆరోగ్యజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు
సీఎం కేసీఆర్ ప్రకటించిన వరాలపై వైద్యఉద్యోగులంతా ఆనందంగా సంబరాలు
జరుపుకుంటున్నట్లు అనుబంధ తెలంగాణ వైద్య
ఆరోగ్య ఉద్యోగుల సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు ఘనపూర్
వెంకటేశ్వర్లు ఈ సందర్బంగా తెలియజేశారు.ముఖ్యంగా ఉద్యోగులకు 30% ఫిట్మెంట్,పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాల వరకు పెంపు,CPS ఉద్యోగులకు ఫామిలీ పెన్షన్ తో
పాటు మిగతా అన్ని డిమాండ్స్ పై వరాలు కురిపించినందుకు సీఎం కేసీఆర్ గారికి
ధన్యవాదాలు తెలియజేశారు.