అభినవ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం


మంచిర్యాల,(ఆరోగ్యజ్యోతి):అభినవ స్వచ్చంద సేవాసంస్థ ఆధ్వర్యంలో సేవాసంస్థ వ్యవస్థాపక చైర్మన్ కాసనగొట్టు (కేశెట్టి)సుగుణకర్ జన్మదినం సందర్భంగా సేవాసంస్థ అధ్యక్షులు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో (12 వ సంవత్సరాల నుండి) చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది , అదేవిదంగా ఈ సంవత్సరం కూడా ప్రయాణికులకోసం ప్రయాణ ప్రాంగణం(బస్ షేడ్) మరియు చలివేంద్రాన్ని తాండూరు సి ఐ కోట బాపురావ్ , తహసీల్దార్ కవిత , జెడ్పీ టిసి బాణయ్య , ఏంపిడిఓ శేషికల తాండూరు ఎస్ ఐ శేఖర్ రెడ్డి లు ప్రారంభించారుఈ కార్యక్రమంలో  ఏం పి టి సి మాసడి శ్రీదేవి శ్రీరాములు ,తాండూరు సర్పంచ్ నవీన్,వార్డ్ మెంబెర్ కేశెట్టి తిరుపతి, సేవాసంస్థ సభ్యులు తోగారి శ్రీనివాస్పోట్లపల్లి రాజ్ కిరణ్, తోగారి కుమార్ ,ఉటూరి నరేష్ , ఎముర్ల ప్రదీప్, గాదె కుమార్ ,ఏకారి సత్యనారాయణ, కేశెట్టి సతీష్ కుమార్, అక్షయ , కాసం ఆకాష్,,బోగే శ్రీకాంత్, హరి బాబు , చిలువేరి సాయి , రేగొండ సంతోష్, నాయకులు తిరుపతి,  జాడి పొశం , బోనగిరి చంద్రశేఖర్ , కాసనగొట్టు బాపూజి , బోనగిరి విగ్నేశ్ , వెంకట రమణ , తుకరం , బోడ సతీష్ , సుభాష్  తదితరులు పాల్గొన్నారుచలివేంద్రనికి 15 రంజన్ల్ శ్రీరామ పెర్టిలైజర్స్ ఐబీ తాండూరు , తడకల షేడ్ నిర్మాణానికి శ్రీ సిద్ధివినాయక మోటార్స్ & మొబైల్ షోరూమ్ ఐబీ వారు ఇవ్వడం జరిగిందిప్రతి రోజు మజ్జిగ , మినరల్ వాటర్ పంపిణీ చేయడం జరుగుతుంది మొదటి రోజు మజ్జిగ దాత కేశెట్టి సుగుణకర్ గారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు , మినరల్ వాటర్ దాత శ్రీనివాస కిరణం & రిచర్డ్ సెంటర్ బెల్లంపల్లి వారుగత సంవత్సరం దాతల సహయం తో 101 రోజులు నడపడం జరిగిందిఈ సంవత్సరం కూడ దాతలు ముందుకు రావలసిందిగా కోరుకుంటున్నాం.