వరంగల్ అర్బన్,(ఆరోగ్యజ్యోతి): పుప్పలగుట్ట పట్టణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిషీల్డ్ వాక్సిన్ వ్యాక్సిని 93 మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్లు ఆ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవీందర్ డాక్టర్ శ్రీదేవి తెలిపారు.
ప్రతిరోజు వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుందని అర్హత కలిగిన వారందరూ వచ్చి వ్యాక్సిన్
తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్టాఫ్ నర్స్ ఈ కార్యక్రమంలో
స్టాఫ్ నర్స్ రుబీన, సాయి వీణ డేటా ఎంట్రీ ఆపరేటర్ సాజి , మెడికల్ అసిస్టెంట్
రామా రాజేష్ ఖన్నా , కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు .