కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 984802545
వరంగల్,అర్బన్,(ఆరోగ్యజ్యోతి): పుప్పాల గుట్ట పట్టణ
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరుణ పరీక్షలను దయానంద్ కాలనీలో నిర్వహించారు ఈ
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాలనీ అధ్యక్షులు మీసాల ప్రకాష్ పరీక్ష కేంద్రాన్ని
ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు డాక్టర్ రవీందర్ శ్రీదేవి పాల్గొని ప్రజలకు
కరోనా పై అవగాహన కల్పించారు కరోనా రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని
తెలిపారు ముఖ్యంగా మాస్కు ధరించి సామాజిక దూరం పాటించాలని ఈ సందర్భంగా
వైద్యాధికారి తెలిపారు. దయానంద్ కాలనీ లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 105 మందికి కరోనా
టెస్ట్ లు చేస్తే 2 పాజిటివ్ వచ్చినవి. ఈ కార్యక్రమంలోయూ.పీ.ఎచ్. సి. చింతల్
మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , పీ.ఎచ్.ఎం.డీ. మోహనరావు , స్టాఫ్ నర్స్
రుబీన , మెడికల్ ఆఫీసర్ అసిస్టెంట్ రామా రాజేష్ ఖన్నా , స్టాఫ్ నర్స్
సాయి వీణ , ఎ.ఎన్.ఎమ్. ప్రేమలత , ఆశ కార్యకర్తలు రావలీ , కౌసర్
యూ.పీ.ఎచ్.సి.సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.