కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 9848025451)
అనంతపురం,(ఆరోగ్యజ్యోతి): డీఎంహెచ్ఓ కార్యాలయం ఆవరణంలో అటెండర్ విజయ్ కుమార్ అనుమానాస్పద మృతి చెందినాడు ..గత రాత్రి డీఎంహెచ్ఓ కార్యాలయం భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు సిబ్బంది చెబుతున్నారు. పూర్తి వివరాలు ఇంక తెలియలేదు.