మహిళా ఆరోగ్యంపై అవగాహన

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176  984802545

రామచంద్రపురం,(ఆరోగ్యజ్యోతి):  మండలంలోని వేలం పాలెం గ్రామంలో ఉపాధి హామీ మహిళలకు బాలికలకు ఆరోగ్య పై చేయుట స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు .ఈ సందర్భంగా ఓ పేపర్ చైల్డ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు నాగేందర్ చేయూత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు రవి మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అన్నారు ఈ కార్యక్రమంలో మూఢనమ్మకాలు పోషకాహారం ఆరోగ్యం పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని తెలిపారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని నట్లయితే వర్షాకాలంలో వచ్చే డెంగ్యూ మలేరియా లాంటి వ్యాధులు దరిచేరవని వారు తెలిపారు ఇంటి చుట్టుపక్కల వాళ్ళు లో నీరు నిల్వ ఉండకుండా చూడాలి అని తెలిపారు ముఖ్యంగా కరుణ రాకుండా మనం వ్యక్తిగత నియమ నిబంధనలు పాటించాలని తెలిపారు సామాజిక దూరం ధరించడం ఇలాంటివి చేయాలని తెలిపారు అనంతరం శానిటరీ ప్యాడ్స్ డెటాల్ సోప్ మాస్క్ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తదితర మందులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రమ్య సుధా గుబ్బల తో పాటు తదితరులు పాల్గొన్నారు.