నరసరావుపేట(ఆరోగ్యజ్యోతి):
నియోజక వర్గంలో నిర్దేశించిన కేంద్రాలలో
ప్రజలు నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ
రోజు జిల్లా వ్యాప్తంగా 26885 వ్యాక్సిన్లు వేసినట్లు తెలుస్తోంది. డిప్యూటీ DMHO ఆయా కేంద్రాలను పరిశీలిస్తూ తగిన సూచనలు
సలహాలను అందజేస్తున్నారు.