వనమా రాఘవేంద్ర రావుకు ఘన సన్మానం

 

భద్రాది కొత్తగూడెం,(ఆరోగ్యజ్యోతి):తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో అమరణ నిరాహార దీక్ష చేసి, జైలుకు వెళ్లిన, రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ నాయకుడు  వనమా రాఘవేంద్ర రావు పూలమాల వేసి, శాలువాతో జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ శ్రీ కంచర్ల చంద్రశేఖర్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, చుంచుపల్లి ఎంపీపీ బాదావత్ శాంతి, లక్ష్మీదేవి పల్లి ఎంపిపి భూక్యా సోనా, సుజాతనగర్ ఎంపీపీ భూక్యా విజయలక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్, కాసుల వెంకట్, దిశా కమిటీ సభ్యులు పరంజ్యోతి రావు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, ఉమర్, మైనార్టీ నాయకులు అన్వర్ పాషా, ఖలీల్. ఘనంగా సన్మానించినరు.ఈ యొక్క కార్యక్రమంలో కౌన్సిలర్లు కొల్లాపూరి ధర్మరాజు, బండి నరసింహా, అంబుల వేణు, వేముల ప్రసాద్, ఎంపీటీసీ కొల్లు పద్మ, ఆర్తి మకడ్, మూడ్ గణేష్, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, అరిఫె ఖాన్, రావి రాంబాబు, మసూద్, యూసుఫ్, సుందర్ రాజ్, క్లాసిక్  రమణ, పూర్ణ, కూరపాటి సుధాకర్, దూడల కిరణ్, పిల్లి కుమార్, అరుణ్ కుమార్, 22వార్డు యాకూబ్, మందా హనుమంతు, కుసపాటి శీను, వాణి రెడ్డి, షరీఫ్ బాబా, యూత్ ప్రెసిడెంట్ దుంపల ఓం ప్రకాష్, జై రామ్, తోగరా రాజశేఖర్, బుచ్చన్న, గాజుల రామయ్య, హరి నాయక్, అజయ్, సంకుభపన అనుదీప్, మొరే భాస్కర్, బండి రాజు గౌడ్, సర్వారం రాంబాబు, బాల ప్రసాద్ పాసి, పోకల నగేష్, మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.