నేషనల్ హెల్త్ మిషన్ ,కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఉద్యోగులందరికీ పిఆర్సి కొరకు రాస్తావ్యాప్త నిరసనలు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ నేషనల్ హెల్త్ మిషన్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆయా ఆస్పత్రులు పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పిఆర్సి మీ వైద్య ఉద్యోగులందరికీ వర్తింపజేయాలని నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమం దృశ్యాలు