చిన్ననాటి స్నేహితునికి సహాయం

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి):  తన చిన్ననాటి స్నేహితుడు ఆపదలో ఉన్నాడని స్వయం ఉపాధి కొరకు సహచర మిత్రులు పదివేల రూపాయల సహాయాన్ని అందించారు. ఎస్ బి హెచ్ ఎస్ ఆదిలాబాద్ 1985- 86 పదవ తరగతి బ్యాచ్ కు చెందిన వారు సహాయాన్ని అందించారు. ఈ సహాయ కార్యక్రమాల్లో రాజలింగం, నర్సింగ్ రావు ,దిలీప్ స్వామి ,రవీందర్ ,లెనిన్ బాబు, నాలం  మోహన్, గంగా మోహన్ తన బాల్యమిత్రుడు ఆపదలో ఉన్నాడని చిరు వ్యాపారం చేసుకునేందుకు ఈ సహాయాన్ని అందించాలని వారు తెలిపారు. తన స్నేహితుడు కలిసి తనతో చదువుకున్నాడు అని ఆయన ఆ పదవిలో ఉంటే తనను ఆదుకోవడం మా కర్తవ్యమని తెలిపారు .చిన్ననాటి స్నేహితులు ఎవరైనా ఆపదలో ఉన్న ఉంటే ఆదుకునేందుకు గొప్ప సహాయం చేయాలని వారు సూచించారు.