ఆదిలాబాద్
(ఆరోగ్యజ్యోతి): ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న రిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ భారీ ఎత్తున అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
ఇక్కడ మొత్తం 25 విభాగాల్లో ఖాళీలగా ఉన్న పోస్టులను భర్తీ
కి సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ సోమవారం మొదలు కానుంది.
ఖాళీల వివరాలు..
- స్టాఫ్ నర్స్ (144)
- స్టోర్ కీపర్ (06)
- స్టెనో/టైపిస్ట్ (11)
- రికార్డ్ క్లర్క్/రికార్డ్
అసిస్టెంట్ (06)
- పెర్ఫ్యూజనిస్ట్ (01)
- క్యాథ్ ల్యాబ్
టెక్నీషియన్ (02)
- ఈఈజీ టెక్నీషియన్
(02)
- ఈసీజీ టెక్నీషియన్
(04)
- ల్యాబ్ అసిస్టెంట్
(15)
- ఎలక్ట్రిషయన్ (02)
- ప్లంబర్ (01)
- పీఆర్‌ఓ (02)
- ల్యాబ్ అంటెండంట్ (08)
- దోబీ (02)
- బార్బర్ (01)
- రెసిప్రేటరీ థెరపిస్ట్
(02)
- చెస్ట్ ఫిజియోథెరపిస్ట్
(02
- డయాలసిస్
టెక్నీషియన్ (03)
- ఫార్మసిస్ట్ (03)
- రేడియో గ్రాఫర్ (04)
- డిజిటల్ ఇమేజింగ్
టెక్నిషియన్ (02)
- సిటీ టెక్నీషియన్
(04)
- ఎమ్ఆర్ టెక్నీషియన్
(04)
- ఓటీ టెక్నీషియన్ (04)
- ఆపరేషన్ థియేటర్
అసిస్టెంట్స్ (12).
పైన
తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 18 నుంచి 34 ఏళ్ల మధ్యలో (01-07-2021 నాటికి) ఉండాలి. ఎస్‌సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు
ఉంది.
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు
07-06-2021 నుంచి 11-06-2021 వరకు దరఖాస్తు
చేసుకోవచ్చు.
- దరఖాస్తులకు కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మీ మ్యాన్ పవర్ ప్లేస్‌మెంట్ సర్వీస్ కార్యలయాన్ని సంప్రదించాలి.