ఉద్యోగులకు కోడ్ చికిత్స కోసం లక్ష రూపాయలు

  కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  ప్రభుత్వ ఉద్యోగులతో పాటు విశ్రాంతి ఉద్యోగులందరికీ కోవిడ్ చికిత్స కోసం లక్ష రూపాయలు చెల్లించేందుకు (రియంబర్స్మెంట్) వైద్య ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.కోవిడ్ తో  అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిన ఉద్యోగులకు పదవి విరమణ పొందిన ఉద్యోగులకు వారి కుటుంబ సభ్యులకు ఇది వర్తిస్తుందని అధికారులు తెలిపారు చికిత్సకు లక్ష రూపాయలు మాత్రమే ఇచ్చినట్లు తెలిపారు.