ములుగు,(ఆరోగ్యజ్యోతి): తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని జండా
ఆవిష్కరణ అనంతరం వైద్య సిబ్బంది తో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ యొక్క విశిష్ట ను
మరియి వైద్య సిబ్బందికి తగిన సూచనలు. పెషేంట్ ల యొక్క బాగోగులు, వారికీ తగిన వైద్య సదుపాయాలు మనం 100%కలిపించి వారికీ సరైన, మెరుగుయినా ట్రీట్మెంట్ ఇవ్వాలి అని ములుగు
ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ జగదీష్ సిబ్బంది కి సూచించారు. డిసిఎహ్ఎస్ డాక్టర్ చందు నాయక్. డాక్టర్ . చందు నాయక్ ని వైద్య ఉద్యగుల తరుపున విన్నావుచడం జరిగింది.
దానికి వారు మేము మా పై అధికారులు లకు తెలియజేసీ సమస్య లు ఉంటే పరిస్కారం
చేస్తామని అయన తెలిపినారు. అన్నారు అనంతరం మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్టు అవుట్ సౌరింగ్
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రెసిడెంట్ గాదె రమేష్ మాట్లాడుతూ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు
శానిటేషన్ వారికీ జీతాలు నెల నెల వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి అని కోరినారు.చాలి
చాలని జీతాలతో జీవనం గడపడం ఇబ్బంది గా ఉందని. వచ్చే జీతాలు సరిగా రావడం లేదని. రెన్యూవల్
కాలేదని అనడం చాలా ఇబ్బంది గా ఉన్నదని అయన తెలిపినారు.కోవిడ్ తో కొన్ని కుటుంబాలు కుటుంభ
పోషణ ఇబ్బందిగా ఉందన్నారు. ములుగు హాస్పిటల్ లొ 95%వైద్య ఉద్యోగులు అవుట్ సౌరింగ్
కాంటాక్ట్ వారే అని ఎపదమిక్ లొ కూడా ప్రాణాలు ప్రాణంగా పెట్టి వైద్య సేవలు చేసి
ములుగు జిల్లాలోనే మంచి హాస్పిటల్ గా పేరుందని తెలిపినారు. ఈ కార్యక్రమం లొ డాక్టర్ గౌతమ్ చాహన్. నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి
సరోజినీ దేవి
మెడికల్ అండ్ హెల్త్ రాష్ట్ర ఉపాధ్యక్షలు యండి ఫజల్. బ్లడ్ బ్యాంకు ఎల్ టి సతీష్.
ఐసీటీసీ కౌన్సిలర్ ఫోన్. వాసుదేవరెడ్డి. సానిటషన్ సూపర్ వేజర్ వేణు నర్సింగ్
సూపరింటెండెంట్ శ్రీమతి సరోజినీ దేవి. ఫార్మాసిస్ట్ విమల. షీలా , సీనియర్ నాయకులు
నారాయణ సింగ్ ఎల్ టి.సిస్టర్స్ మరియి వైద్య సిబ్బంది పాల్గొన్నారు.