కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
న్యూ ఢిల్లీ ,
(ఆరోగ్యజ్యోతి):గర్భిణులు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ
ప్రకటించింది. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ( NTAGI ) ప్రతిపాదనలకు ఆరోగ్య శాఖ అమోదం తెలిపింది. ఇకపై
గర్భిణులు కోవిన్ పోర్టల్ లేదంటే దగ్గర్లోని టీకా కేంద్రాలకు వెళ్లి రిజిస్ట్రేషన్
చేసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని పేర్కొంది. వ్యాక్సిన్లతో గర్భిణులకు ఎలాంటి
ముప్పు లేదని ఇటీవల ఆరోగ్య శాఖ ప్రకటించింది.