18న హెల్త్ అసిస్టెంట్ ఛలో హైదరాబాద్

కే. నరేష్ కుమార్ ( ఎడిటర్ )

ఆరోగ్యజ్యోతి దిన పత్రిక

www .arogyajyothi.com

 arogyajyothi.page

 arogyajyothi news (Youtub)

 (7013260176)

నల్గొండ,(ఆరోగ్యజ్యోతి):ఈ నెల 18 ఆదివారం రోజున హెల్త్ అసిస్టెంట్ సెల్ హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పులికంటి భాస్కర్ ఒక ప్రకటనలో తెలిపారు .aఏయూనియన్ కి సంబంధం లేకుండా హెల్త్ అసిస్టెంట్లు రెగ్యులర్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలన్నారు. ఉద్యమం ముందుకు వెళ్ళటానికి భవిష్యత్తు కార్యాచరణ కోసం అందరు పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ప్రభుత్వం హెల్త్ సెంటర్ ను రెగ్యులర్ చేసేంత వరకూ పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఛలో హైదరాబాద్ కార్యక్రమం ఆదివారం ఉంటుందని అలాగే సోమవారం రోజు కూడా రాష్ట్ర స్థాయి అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఇతర వివరాల కోసం నెంబర్ 8008651051 సంప్రదించాలి.