రిమ్స్ ఆస్పత్రికి కొత్త స్టాఫ్ నర్సులు

   కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

 ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రి కి రెగ్యులర్ కొత్త స్టాఫ్ నర్సులు వచ్చారు. సోమవారం నాడు రిమ్స్ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ బలరాం నాయక్ చాంబర్ లో స్టాఫ్ నర్స్ జైన్ అయ్యారు. సందర్భంగా డాక్టర్ బలరాం నాయక్ మాట్లాడుతూ టి ఎస్ పి ఎస్ సి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రిమ్స్ కి  220 మంది రెగ్యులర్ స్టాఫ్ నర్స్ పోస్టులు మంజూరు అయ్యాయని తెలిపారు. 220 మందిలో ఇప్పటివరకు 20 మంది మాత్రమే జైన్ అయినట్లు ఆయన తెలిపారు. అపార్ట్ మెంట్ అయిన స్టాఫ్ నర్స్ లకు 60 రోజుల కాలవ్యవధిలో జాయిన్ అయ్యే అవకాశం ఇచ్చినందున స్టాఫ్ నర్సులు కొందరు జైన్ కావడం లేదని తెలిపారు. 60 రోజుల లోపు ఎప్పుడైనా జాయిన్ కావచ్చా అని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రిమ్స్లో స్టార్ పనుల కొరత తగ్గుతుందని డైరెక్టర్ మరియు సూపర్డెంట్ పేర్కొన్నారు.