జిల్లాలో ఏడు కేంద్రాల్లో మాత్రమే కోవిడ్ టీకా

 కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page 

ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): జిల్లాలో నేటి  నుంచి రిమ్స్ లోని పి పి యూనిట్, శాంతినగర్, హమాలివాడ, పుట్లిబౌలి, కర్షిద్ నగర్, ఉట్నూర్ పాటు బోథ్ ఆరోగ్య కేంద్రాలలో మాత్రమే కరోనా కోవిడ్ టీకా ఇవ్వడం జరుగుతుందని డీ యం హెచ్ ఓ డాక్టర్ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపినారు. పైన తెలిపిన ప్రతీ చోట 200 మందికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఈ పై తెలుపబడిన కేంద్రాలలో వాక్సిన్ కొరకుhttps://selfregistration.cowin.gov.in/ రిజిస్టర్ చేసుకొని, స్లాట్ బుకింగ్ చేసుకొని మాత్రమే రావాలి. నేరుగా వస్తే వాక్సిన్ ఇవ్వబడదు. దయచేసి గమనించి సహకరించగలరు.