సర్వీస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు సక్రమంగా అప్లోడ్ చేయండి

    కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక  ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )

www .arogyajyothi.com,  arogyajyothi.page

హైదరాబాద్,(ఆరోగ్యజ్యోతి):  మే 2018 న ఏఎన్ఎం నోటిఫికేషన్ జనరల్ రిక్రూట్మెంట్ ద్వారా పరీక్ష రాసిన అభ్యర్థులు ఒక 165 మంది సర్వీస్ క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు సక్రమంగా అప్లోడ్ చేయలేదు. సక్రమంగా సర్టిఫికెట్లు అప్లోడ్ చేయండి వారి కోసం మళ్ళీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో అవకాశం ఇచ్చింది. 14 జులై 2021 నుండి ఇ 17 జూలై 221 వరకు ఈ వెబ్సైట్ లో సర్టిఫికెట్లను www.tspsc.gov.in website కు అప్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని పరీక్ష రాసిన ఏఎన్ఎంలు వినియోగించుకోగలరు.