కే. నరేష్ కుమార్ ఆరోగ్యజ్యోతి దిన పత్రిక ఎడిటర్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ ( 7013260176 )
www .arogyajyothi.com, arogyajyothi.page
ఆదిలాబాద్,(ఆరోగ్యజ్యోతి): రిమ్స్ లో
పనిచేస్తున్న కార్మికులు నిరసనలు శుక్ర వారంతో 9వ రోజు నిరసన చేరుకుంది.ఈ
సందర్భంగా తెలంగాణా యునైటెడ్ మెడికల్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ ( సి ఐ టి యు ) జిల్లా కార్యదర్శి నవీన్ కుమార్, రిమ్స్ అధ్యక్షులు
అక్రం ఖాన్ మాట్లాడుతూ స్పార్క్ ఏజెన్సీ వెంటనే రద్దు చేయాలన్నారు. పెండింగ్ లో ఉన్న 39 నెలల లు
జమచేయలని అయన పేర్కొన్నారు. ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనం 19000 అమలు చేయాలని
అయన డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో పి దేవిదాస్ సహాయ కార్యదర్శి జి సుమన్ తాయి
ఉపాధ్యక్షురాలు యు.స్వామి న్యూ సుభాష్ శాంత రాణి సుశీల ఉమా తదితరులు
పాల్గొన్నారు.