వనపర్తిన్యూ : జిల్లా ఆసుపత్రిలోని రక్తనిధి కేంద్రంలో వివిధ సమూహాలకు చెందిన 26 యూనిట్ల రక్తనిల్వలు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రి ఆర్‌ఎంవో చైతన్యగౌడ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏ పాజిటివ్ - 5, బి పాజిటివ్ - 12, ఓ పాజిటివ్ - 6, ఏబి పాజిటివ్ - 3 యూనిట్ల రక్తం అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.