రోగులకు దుప్పట్ల పంపిణీ

మసీదు సెంటర్‌: జీజీహెచ్‌లోని క్యాన్సర్‌ వార్డులో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను సంఘ కార్యదర్శి హీరో కృష్ణారెడ్డి గురువారం నిర్వహించారు. రోగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది ధర్మారెడ్డి, చినబాబు, మాచారెడ్డి తదితరలు పాల్గొన్నారు.