14 మందికి శస్త్ర చికిత్స కాన్పులు

ఆత్మకూరు,ఆరోగ్యజ్యోతి : ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం జిల్లా వైద్యాధికారి శ్రీనివాసులు 14 మంది గర్భిణులకు శస్త్రచికిత్స కాన్పులు చేశారు. బాలింతలు, శిశువులు ఆరోగ్యంగా ఉన్నారని డీఎంహెచ్‌వో తెలిపారు. వైద్యులు విక్రమ్‌, నిస్సార్‌, రిజ్వానా, సూపర్‌వైజర్లు నర్సింహారావు, రాజు పర్యవేక్షించారని తెలిపారు.