అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం

భూపాలపల్లి ,(ఆరోగ్యజ్యోతి) :అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు   వృద్ధులకు 50 మందికి  ఉత్తరప్రదేశ్ చెందిన వలస కూలీలకు సుమారు 10 మంది అన్నదాన౦ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి  దాత   ఈ రోజు కాటారం చెందిన ప్రముఖ బట్టలు వ్యాపారం  పులి అశోక్     సంస్థ అధ్యక్షురాలు కుసుమ శైలజ - శ్యామ్ ప్రసాద్ గారి చేతుల మీదుగా బోజనాలను పంపిణీ చేయడం జరిగినది .ఈ సంస్థ ప్రతినిధి  ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగాని రాజేందర్  పాల్గొన్నారు.