నిత్యావసర సరుకులు పంపిణి

 ఆసిఫాబాద్,(ఆరోగ్యజ్యోతి) : నియోజకవర్గం లోని 150పాస్టర్స్ లకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఈ రోజు కుంరం భీం జిల్లా కేంద్రంలోని రాజంపేట్ చర్చిలో   నిత్యవసర సరుకులు జడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ గ,ఆసిఫాబాద్ శాసనసభ్యులు ఆత్రం సక్కు చేతులు మీదుగా పంపిణి చేశారు. ఈ పంపిణి ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు అద్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తెరాస మండల అధ్యక్షుడు ఎంపీటీసీ మల్లేష్, మహిళా నాయకురాలు మంగ ,పాస్టర్స్,తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.