నిత్యావసర సరుకుల పంపిణీ

పాల్వంచ: వెంకటేశ్వర హిల్స్ కాలనీ లో మన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు 50వేల  నిత్యావసర సరుకుల పంపిణీ లో భాగంగా  ఫాస్టర్ ఫెల్లోషిప్ ఆధ్వర్యంలో  సుమారు 200 నిత్యావసర కిట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు     ఈ కార్యక్రమంలో వనమా రాఘవేంద్రరావు ,కోత్వాల శ్రీనివాసరావు ,కీలరు నాగేశ్వరరావు ,ఫాస్టర్స్ జాన్ వెల్సన్ ,ప్రేమ్ దాస్ ,బరపటి వాసుదేవరావు ,ఎర్రంశెట్టి ముత్తయ్య , మంతపురి రాజుగౌడ్ ,బెత్తంశెట్టి విజయ్ ,కాల్వ ప్రకాష్ ,దాసరి నాగేశ్వరరావు , మల్లెల శ్రీరామ్మూర్తిగారు,కనగల బాలకృష్ణ  సంతోష్ గౌడ్ ,కాంతారావు  మోజెస్ ,అనిల్ కుమార్ , తదితరులు పలుగొన్నారు.