అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం

భూపాలపల్లి ,(ఆరోగ్యజ్యోతి) :అమృతవర్షిణి అక్షర స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో భూపాలపల్లి మున్సిపాలిటి పరిధిలో ఉన్నటువంటి నిరాశ్రయులకు   వృద్ధులకు 50 మందికి  . ఈ కార్యక్రమానికి  దాత  కూచన వేణు పరంజ్యోతి దంపతులు మా సంస్థ ద్వారా చేస్తున్నా నిత్యా అన్న దానం గురించి తెలుసుకొని వారి తల్లిదండ్రులెన కూచన మద్ది రాములు ఉపేంద్ర జ్ఞాపకార్థం గా రెండు రోజుకు  సరి పడు ఆర్థిక సహాయం చేయడం జరిగిన బోజనాలను పంపిణీ చేయడం జరిగినది.సంస్థ అధ్యక్షురాలి శైలజ శ్యామ్ ప్రసాద్  ప్రతినిధి ఉప్పు నీటి శ్రీనివాస్ పంతగానిరాజేందర్ పాల్గొన్నారు.