షబ్బీర్ అహ్మద్ కు  నివాళులు

షాబాద్:  ప్రాథమిక ఆరోగ్య కేంద్రం షాబాద్ నందు కీర్తిశేషులు  షబ్బీర్ అహ్మద్ కు  నివాళులు అర్పించి మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో  డాక్టర్ సందీప్,సూపర్ వైసర్..రజాక్ ముల్తానీ,ఫార్మాశిస్టు....కుర్మ శంకర్, ప్రభుత్వ ఫార్మశిష్టుల సంఘం అధ్యక్షుడు  జేఏసీ సబ్యులు తదితరులు పాల్గొన్నారు.