వరంగల్‌లో ఆటోడ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ

వరంగల్: జిల్లాలోని హన్మకొండ బస్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు మాస్కులు, శానిటైజర్స్, గ్లౌజులు, సబ్బులను ఆర్టీఏ డీటీ పురుషోత్తం, ఎంవిప్ వేణు పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ సూచనలను తెలిపి ప్రయాణికుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచనలు చేశారు.