సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గా డాక్టర్ హర్ష

సూర్యాపేట, (ఆరోగ్యజ్యోతి):  సూర్యాపేట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గా డాక్టర్ హర్ష వర్ధన్ ను నియమిస్తున్నట్లు ప్రభుత్వం మంగళ వారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిగా  భువనగిరి  వైద్య  అదికారి సాంబశివరావు పనిచేస్తున్నరు. అయన స్తానంలో డాక్టర్ హర్ష వర్ధన్ ను ప్రభుత్వం నియమించింది.