జగిత్యాల జిల్లా డిప్యూటీ డీఎంఎచ్ఓ కు సన్మానం

వరంగల్ (ఆరోగ్యజ్యోతి): వరంగల్ అర్బన్ జిల్లా డాక్టర్ శ్రీ కృష్ణ రావు గారు డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ నుంచి జగిత్యాల జిల్లా డిప్యూటీ డీఎంఎచ్ఓ గా పదోన్నతి  పొందినారు . ఈ సందర్బంగా తన ఛాంబర్ లో శాలువాతో సత్కరించి , ఫ్లవర్స్ బూక్య్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ ఈ - 1926/98 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర రవి , అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ జిల్లా ప్రెసిడెంట్ జన్ను కొర్నేల్ , అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ జిల్లా కోశాధికారి రామ రాజేష్ ఖన్నా , జాయింట్ సెక్రటరీ ఏకుల చిరంజీవి , వైస్ ప్రెసిడెంట్ బైరి అశోక్ , రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ పరంజ్యోతి , శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్ , జైపాల్ , డైట్ మేనేజర్ అనిల్ కుమార్ , సుదర్శన్ జోనల్ ప్రెసిడెంట్  తదితరులు పాలుగ్గొన్నారు .