వరంగల్(ఆరోగ్యజ్యోతి) : వరంగల్ అర్బన్ జిల్లా డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ గా డాక్టర్ శ్రీ కృష్ణ రావు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిలలిత దేవి చేతులమీదుగా బాద్యతలు సికరిచారు. వరంగల్ అర్బన్ జిల్లా డాక్టర్ శ్రీ కృష్ణ రావు డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ నుంచి జగిత్యాల జిల్లా డిప్యూటీ డీఎంఎచ్ఓ గా పదోన్నతి పొందినారు . ఐతే వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ తిరిగి డాక్టర్ శ్రీ కృష్ణ రావును వెనిక్కి రప్పించారు. వరంగల్ అర్బన్ జిల్లా డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్గా బాద్యతలు సికరిచారు.