చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యం లో మెడికల్ క్యాంపు

 


వరంగల్ (ఆరోగ్యజ్యోతి:  చింతల్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యం లో ఈ రోజు మెడికల్ క్యాంపు ఏసీ.రెడ్డి కమ్యూనిటీ హాల్ లో ఉచిత వైద్య శిబిరం యూ.పీ.ఎచ్.సి.చింతల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ దేవి గారు క్యాంపు ప్రాభించారు .ఈ క్యాంపు లో డాక్టర్ శ్రీ దేవి గారు మాటాలద్దుతూ వర్ష కలం లో వచ్చ సీసొనాల్ వద్య్దులు గురించి మాట్లాడరు దొమ్మ తెరలు వాడాలి , నీరు నిలవకుండా చూడాలి , మరియు హెల్త్ ఎడ్యుకేషన్ గురించి డాక్టర్ శ్రీదేవి గారు చెప్పారు.ఈ కార్యక్రమంలో డీ.మోహన్ రావు కమ్యూనిటీ ఆర్గనైజర్ , మలేరియా సూపర్వైసోర్ తేజావత్ రవీందర్ , మెడికల్ అసిస్టెంట్ రామ రాజేష్ ఖన్నా ఏ.ఎన్.ఎమ్.పెనిన్నా స్టాఫ్ నర్స్ సమీనా మరియు ఆశ సుమిత్ర పాలుగోనారు .ఈ కార్యక్రమంలో 54 మందికి ఉచితంగా మందులు పంపిణి చేసేనాము మరియు జర్వము వచ్చిన వారికీ రక్త పరిక్షలు చేయడం జరిగింది ..