అవార్డు పొందడం ఆనందకరం

వరంగల్,(ఆరోగ్యజ్యోతి): జిఏఏ నెట్వర్క్ వారు తమ ఎన్జీవో చేసిన లింగ  వివక్ష  మానవ అక్రమ రవాణా మహిళలు పిల్లలూ చెన్నే ఏజిలో పెళ్లిల్లు చేయకుండా  ఎట్వంటీ ఈబందు  పెట్టకుండా అమ్మాయిని అబ్బాయిని ఓకేలాగచుఫలని  అను నిత్యం పోరాడుతున్న కె.శోభారాణి గుర్తించి నగర పోలీస్ కమిషనర్ పి ప్రమోద్ కుమార్ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి మహేష్ చేతుల మీదుగా తమ ఎన్జీవో కు అవార్డు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. మంగళవారం నాడు జి ఏ ఏ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బెస్ట్ ఎన్జీవో గుర్తించి అవార్డు పొందడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. కొన్ని సంవత్సరాల నుండి సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న తెలిపారు. కరోనా పై అవగాహన కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.