వరంగల్, (ఆరోగ్యజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ ను శుక్రవారం నాడు వరంగల్ అర్బన్ జిల్లా డిస్ట్రిక్ట్ సర్విల్లాన్స్ ఆఫీసర్ డాక్టర్ శ్రీ కృష్ణ రావు మర్యాద పూర్వకంగా కలసినారు.వరంగల్ అర్బన్ జిల్లా వైద్యపై కమిషనర్ కు వివరించారు.